TG Main: పహెల్గాంలో రక్తపుటేరులు.. ముష్కరుల ఘాతుకం

by Kema Shiva Kumar |

కశ్మీర్ లోయలో మరోసారి రక్తం ఏరులై పారింది.

TG Main: పహెల్గాంలో రక్తపుటేరులు.. ముష్కరుల ఘాతుకం
X

* కశ్మీర్ లోయలో మరోసారి రక్తం ఏరులై పారింది. అభంశుభం తెలియని పర్యాటకులపై ఉగమూకలు విచక్షణరహితంగా దాడికి తెగబడ్డారు. పహెల్గాం కేంద్రంగా జరిగిన ఈ పైశాచిక దాడిలో ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు.. పూర్తి కథనం కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి.

* సీఎం రేవంత్ జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. దీంతో రాష్ట్రానికి రూ.12 వేల కోట్ల పెట్టుబడులు రాగా.. ప్రత్యక్షంగా యువతకు 30 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. జపాన్ పర్యటనలో సీఎం బృందం సాధించిన విజయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

* అలా చేసిన పోలీసులను ఎవరినీ వదలబోమని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారండోయ్. మూడేళ్లలో తాము తిరిగి అధికారంలోకి వస్తామని, రిటైర్ అయినా సరే వారిని మూలన దాక్కున్న హిసాబ్.. కితాబ్ బరాబర్ చేస్తామని ఫైర్ అయ్యారు. ఇంతకీ కేటీఆర్ అలా ఎందుకన్నారు..? అసలు విషయం తెలుసుకోవాలంటే పూర్తి వార్తలోకి వెళ్లండి.

* హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు ముగియనుంది. మరింత సమాచారం కోసం లింక్ క్లిక్ చేయండి.

* బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అరుదైన ఘనతను దక్కించుకుంది. అద్భుత నటనతో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న ఈ అమ్మడు ఓ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైదండోయ్. ఇంతకీ ఆ అవార్డ్ ఏంటి..? మీకూ తెలుసుకోవాలని ఉందా.. వార్తలోకి వెళ్లండి మరి.

Next Story