- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టాలు తప్పిన సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు.. 10 మందికి గాయాలు
రాజస్థాన్‌లో సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. పాలి పాంత్రానికి చేరుకోగానే దాదాపు 8 కోచ్‌లు పట్టాలు తప్పాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లో సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. పాలి పాంత్రానికి చేరుకోగానే దాదాపు 8 కోచ్‌లు పట్టాలు తప్పాయి. దీంతో రైలులో ప్రయాణిస్తోన్న 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ముంబై నుంచి జోద్‌పూర్ వెళ్తుండగా పట్టాలు తప్పినట్లు గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read...
- Tags
- rajasthan
Next Story






