- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > 'ది కేరళ స్టోరీ'ని నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
'ది కేరళ స్టోరీ'ని నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
by Malleboina Mahesh |
దేశ వ్యాప్తంగా ప్రకంపణలు సృష్టిస్తున్న ‘ది కేరళ స్టోరీ’ సినిమాను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ దాకలైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ప్రకంపణలు సృష్టిస్తున్న ‘ది కేరళ స్టోరీ’ సినిమాను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ దాకలైంది. సినిమా ద్వేషపూరిత ప్రసంగాన్ని ప్రోత్సహిస్తోందని పేర్కోన్న పిటిషనర్.. తక్షణమే విచారణ జరపాలని కోరింది. అలాగే ‘ది కేరళ స్టోరీ’ సినిమా నిషేధించాలని దాఖలైన పిటిషన్ పై విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే అయితే సినిమా సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసినందున తగిన ఫోరమ్‌ను తరలించాలని పిటిషనర్లను కోర్టు కోరింది. కాగా అనేక మంది మహిళలు మతం మారి.. ఇస్లామిక్ స్టేట్‌లో ఎలా చేరారో ఈ చిత్రం వివరిస్తుంది.
Next Story






