- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: దీపావళి వేళ క్రాకర్స్ అధికంగా పేల్చడంపై సుప్రీంకోర్టు ఫైర్
by Gantepaka Srikanth |
దీపావళి(Diwali) అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది దీపాలతో పాటు టపాసులు. అందుకే ఈ పండుగ కోసం పిల్లలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

X
దిశ, వెబ్‌డెస్క్: దీపావళి(Diwali) అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది దీపాలతో పాటు టపాసులు. అందుకే ఈ పండుగ కోసం పిల్లలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. టపాసులు(Crackers) పేల్చడం మూలంగా వచ్చే పొల్యూషన్(Pollution)ను ఏమాత్రం పట్టించుకోకుండా విపరీతంగా బాంబులు(Crackers) పేలుస్తుంటారు. ముఖ్యంగా ఈ దీపావళి(Diwali) వేళ దేశ రాజధాని ఢిల్లీలో భయంకరంగా టపాసులు(Crackers) పేల్చారు. దీంతో వాతావరణం భారీ స్థాయిలో పొల్యూట్ అయింది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. పొల్యూషన్ విషయంలో చర్యలెందుకు తీసుకోవడంలేదని మండిపడింది. నిబంధనలు కఠినంగా అమలు చేయడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Next Story






