- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP నేత దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి.. ముగ్గురు మృతి
పశ్చిమ బెంగాల్‌లోని బర్దవాన్‌లో బీజేపీ నేత సువేందు బుధవారం నిర్వహించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది..

X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని బర్దవాన్‌లో బీజేపీ నేత సువేందు బుధవారం నిర్వహించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. దుప్పట్లు తీసుకోవడానికి ప్రజలు ఒక్కసారిగా స్టేజ్ మీదకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. ప్రజలు సామర్థ్యానికి మించి ఎక్కువ మంది వచ్చినందుకే ఈ ప్రమాదం జరిగింది.
Also Read..
Next Story






