అంబానీ కుటుంబానికి ధన్యవాదాలు చెప్పిన 'స్పైడర్ మ్యాన్'

by Disha Web Desk 12 |
అంబానీ కుటుంబానికి ధన్యవాదాలు చెప్పిన స్పైడర్ మ్యాన్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగుతుంది. ఈ ఈవేంట్‌కు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని సినీ ఇండస్ట్రీల నటీనటులకు ఆహ్వానం అందింది. ఈ క్రమంలోనే హాలీవుడ్ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' స్టార్ టామ్ హాలండ్ హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి ఇలా రాసుకొచ్చాడు. "NMACC ప్రారంభోత్సవాన్ని జరుపుకోవడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు అంబానీ కుటుంబానికి ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మరచిపోలేని అద్భుతమైన అనుభవం." అని స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హాలండ్ అన్నాడు.



Next Story

Most Viewed