- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్యసభలో 'మోడీ-అదానీ భాయ్-భాయ్' నినాదాలు.. సభ వాయిదా
by Malleboina Mahesh |
ప్రతిపక్షాలు రాజ్యసభలో మోదీ-అదానీ భాయ్‌భాయ్ నినాదాలతో రేకేత్తించారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్షాలు రాజ్యసభలో మోదీ-అదానీ భాయ్‌భాయ్ నినాదాలతో రేకేత్తించారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. లండన్‌లో భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సభా నాయకుడు పీయూష్ గోయల్ లేవనెత్తడంతో ప్రతిపక్ష ఎంపీలు ఈ నినాదాలు చేశారు. అదానీ సమస్యపై పలువురు ప్రతిపక్ష నేతలు బిజినెస్ నోటీసును సస్పెండ్ చేశారు.
Next Story






