- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు స్పాట్ డెడ్
by samatah |
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవ్రియా నుంచి నైనీతాల్ వెళ్తున్న కారును, బలరాంపుర్ జిల్లా వద్ద ట్రక్కు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ఆరుగు అక్కడికక్కడే

X
దిశ, వెబ్‌డెస్క్ : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవ్రియా నుంచి నైనీతాల్ వెళ్తున్న కారును, బలరాంపుర్ జిల్లా వద్ద ట్రక్కు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ఆరుగు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు దేవ్రియా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఓ భార్య, భర్త వారి నలుగురు పిల్లలు చనిపోయారు.
- Tags
- UP
- road accident
Next Story






