- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిషిగాన్‌లో కాల్పుల కలకలం.. అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం
అమెరికా (America)లో మరో ఘోరం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా (America)లో మరో ఘోరం చోటుచేసుకుంది. మిషిగాన్ (Michigan) రాష్ట్రంలోని ఓ చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా ఆగంతకుడు ఏకంగా కారుతో దూసుకొచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దాడి తర్వాత చర్చికి ఆగంతకుడు నిప్పుపెట్టి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. కాల్పులు జరిపిన వ్యక్తి థామస్ జాకబ్ స్టాన్‌ఫోర్డ్ (Thomas Jacob Stanford)గా గుర్తించారు. అతడు గతంలో అమెరికా మెరైల్ కోర్‌లో సార్జెంట్‌గా పని చేసినట్లుగా తెలుస్తోంది.
Next Story






