Shocking: షాకింగ్ ఘటన.. మైనర్ మేనల్లుడిని అత్యాచారం చేసిన అత్త

by Ramesh Goud |

మైనర్ మేనల్లుడిని ఓ అత్త అత్యాచారం(Rape) చేసిన షాకింగ్ ఘటన పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో జరిగింది.

Shocking: షాకింగ్ ఘటన.. మైనర్ మేనల్లుడిని అత్యాచారం చేసిన అత్త
X

దిశ, వెబ్ డెస్క్: మైనర్ మేనల్లుడిని(nephew) ఓ అత్త(Aunt) అత్యాచారం(Rape) చేసిన షాకింగ్ ఘటన పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో జరిగింది. ఘటన ప్రకారం పరగణా జిల్లా(Paragana District)లోని మారుమూల గ్రామానికి చెందిన ఓ మహిళ ఒంటరిగా జీవిస్తుంది. కొద్ది రోజులుగా మైనర్ అయిన తన సోదరుడి కుమారుడి(Brother's Son)పై లైంగిక దాడికి పాల్పడుతోంది. బాలుడిపై అత్యాచారం చేయడమే గాక వీడియోలు బ్లాక్ మెయిల్(Block Mail) చేసింది. విషయాన్ని బయట చెబితే వీడియోలు అందరికీ చూపిస్తానని బెదిరింది. దీంతో భయాందోళనకు గురైన బాలుడు జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పుకొని విలపించాడు. దీంతో అత్త అసలు బాగోతం బయటపడింది. దీనిపై బాలుడి తల్లి స్థానిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మైనర్ బాలుడిపై అత్యాచారానికి పాల్పడుతున్న మహిళను అరెస్ట్ చేశారు.

Next Story