- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాకు షాక్!
by GSrikanth |
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా, ఈ కేసులోనే మరో నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లైకు కోర్టులో షాక్ తగిలింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా, ఈ కేసులోనే మరో నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లైకు కోర్టులో షాక్ తగిలింది. వీరి జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మే 1 వరకూ పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో పలు ఆరోపణలపై సిసోడియాను గత ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మనీ లాండరింగ్ కేసులో ఆయన్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన తిహార్ జైలులో ఉంటున్నారు. ఇదిలా ఉంటే లిక్కర్ స్కాం కేసు ఆరోపణలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను నిన్న సీబీఐ సుదీర్ఘంగా విచారించింన సంగతి తెలిసిందే. నిన్న సీబీఐ కేజ్రీవాల్ ను తొమ్మిది గంటల పాటు 56 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
Next Story






