- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైళ్లోనే Sex.. ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్
రాష్ట్ర ప్రభుత్వం ఖైదీలకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ నేరాల కింద శిక్ష అనుభవిస్తున్న సత్ప్రవర్తన గల ఖైదీలకు తమ జీవిత

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఖైదీలకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ నేరాల కింద శిక్ష అనుభవిస్తున్న సత్ప్రవర్తన గల ఖైదీలకు తమ జీవిత భాగస్వాములతో జైలులో ఏకాంతంగా గడిపేందుకు పర్మిషన్ ఇచ్చింది. అయితే, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఓ రెండు గంటల పాటు తమ భార్యలతో కలిసే అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది. వీరు కలిసేందుకు ప్రత్యేక అటాచ్డ్ బాత్ రూమ్ ఉన్న రూమ్‌ను కేటాయిస్తామని వెల్లడించారు. అయితే, ఇందులో అధికారులు ఓ కండీషన్ పెట్టారు.
ఈ అవకాశం కేవలం జైలులో సత్ప్రవర్తన గల ఖైదీలకు మాత్రమేనని.. గ్యాంగ్‌స్టర్లు, లైంగిక నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న వారు, ఎక్కువ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి ఈ అవశావం ఇవ్వడం లేదని తెలిపారు. కాగా, ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్న వారికి దాని విలువ తెలియాలని.. ఇలా అన్ని సౌకర్యాలు కల్పిస్తే వారు బయటకు వచ్చిన తర్వాత కూడా నేరాలు చేసేందుకు వెనుకాడరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి : దారుణం : భర్త ఫ్రెండ్‌తో రాసలీలు.. ఆ నగ్రవీడియోలు తీసి మరి
- Tags
- Sex






