రైల్వే పోలీసులకు వ్యాలిడ్ అథారిటీ ఉండాల్సిందే.. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్

by Geesa Chandu |

రైల్వే పోలీసులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు గాయపడితే.. పరిహారం ఇవ్వాలని రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ను కోరిన జీఆర్పీ కానిస్టేబుల్ - రాజేష్ బగుల్.

రైల్వే పోలీసులకు వ్యాలిడ్ అథారిటీ ఉండాల్సిందే.. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్
X

దిశ, వెబ్ డెస్క్: రైల్వే పోలీసులకు వ్యాలిడ్ అథారిటీ ఉండాల్సిందే.. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్

రైల్వే పోలీసులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు గాయపడితే.. పరిహారం ఇవ్వాలని రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ను కోరిన జీఆర్పీ కానిస్టేబుల్ - రాజేష్ బగుల్. అతను పరిహారంగా రూ.8 లక్షలను వడ్డీతో కలిపి చెల్లించాలని కోరాడు. అయితే బాధితుడు నవంబర్ 13, 2019 న అధికారిక విధుల నిమిత్తం, సూరత్ రైల్వే పోలిస్ స్టేషన్ వెళ్ళొస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో బాధితుడి దగ్గర వ్యాలిడ్ అథారిటీ లేకపోవటంతో రైల్వే ట్రిబ్యునల్ అతని క్లెయిమ్స్ ను తిరస్కరించింది. పరిహారాన్ని క్లెయిమ్ చేయాలంటే.. కేవలం ఐడీ కార్డ్ ఉంటే సరిపోదని, బాధితుడి డ్యూటీ కార్డు పాసుల జారీలో రైల్వే శాఖా నిర్లక్ష్యం కూడా కనిపిస్తుందని వ్యాఖ్యానించింది.

Next Story