- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోక్‌సభలో రాహుల్ హాజరు సగటు కంటే తక్కువ: అనురాగ్ ఠాకూర్
by Malleboina Mahesh |
కాంగ్రెస్ వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లండన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లండన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే లోక్‌సభలో రాహుల్ హాజరు సగటు కంటే తక్కువ ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటుకు వచ్చి దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. అలాగే అవినీతి కళ గురించి కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసని కేంద్ర మంత్రి ఠాకూర్ అన్నారు. కాగా ఈ రోజు కూడా ప్రతిపక్షాల ఆందోళన నడుమ సభ వాయిదా పడింది.
Next Story






