- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
న్యూయార్క్‌లో రాహుల్ గాంధీ భారీ ర్యాలీ
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోదీ పర్యటనకు ముందు రాహుల్ గాంధీ న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. రాహుల్ మే 31 నుంచి 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్‌లో రాహుల్ గాంధీ.. దాదాపు 5 వేల మంది ఎన్నారైలతో ర్యాలీ నిర్వహించాలని చూస్తున్నారని తెలుస్తుంది. అలాగే.. రాహుల్ గాంధీ.. వాషింగ్టన్, కాలిఫోర్నియాలను సందర్శించనున్నారు. అక్కడ ప్యానెల్ చర్చలో పాల్గోననున్నారు.
Next Story