- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rahul Gandhi : ట్రంప్ ల్యాండ్ మార్క్ విక్టరీ.. రాహుల్ గాంధీ స్పెషల్ విషెస్
by Sathputhe Rajesh |
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్‌నకు ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.

X
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్‌నకు ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ నాయకత్వంలో ఆసక్తి ఉన్న రంగాల్లో రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయన్నారు. యూఎస్ 47వ అధక్ష్యుడిగా ఎన్నికైన మీకు శుభాకాంక్షలు.. ప్రజలు మీ విజన్‌పై పూర్తి విశ్వాసం ఉంచారని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు రెండు దేశాల చారిత్రాత్మక స్నేహం కొనసాగుతుందన్నారు. భారతీయులు, అమెరికన్లకు అవకాశాలు కల్పించడంలో కలిసి పనిచేద్దామని గురువారం ట్రంప్‌నకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ కోరారు.
Next Story






