- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీని దేశం నుంచి తరిమి కొట్టాలి: ప్రగ్యా ఠాకూర్
by Malleboina Mahesh |
బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లండన్ కార్యక్రమంలో రాహుల్ చేసిన ప్రకటనపై ప్రగ్యా స్పందిస్తూ.. ఆయనను దేశం నుంచి తరిమికొట్టాల్సిందేనని అన్నారు. విదేశీ మహిళ కు పుట్టిన సంతానం ఎప్పటికి భారత దేశభక్తుడు కాలేడని.. చాణక్యుడు ఈ విషయాన్ని ఎప్పుడో చేప్పాడని దానినే రాహుల్ గాంధీ నిరుపించాడని అన్నారు. అలాగే విదేశీ గడ్డపై భారత్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ అభివర్ణించారు.
Next Story






