- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీ పిల్లలను కనలేడు.. అందుకే పెళ్లి చేసుకొలేదు: కర్ణాటక బీజేపీ చీఫ్
by Malleboina Mahesh |
కర్ణాటక బీజేపీ చీఫ్, లోక్‌సభ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ సోమవారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి పిల్లలు పుట్టరనే పెళ్లి చేసుకోవడం లేదని వివాదానికి తెరలేపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక బీజేపీ చీఫ్, లోక్‌సభ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ సోమవారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి పిల్లలు పుట్టరనే పెళ్లి చేసుకోవడం లేదని వివాదానికి తెరలేపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై తీవ్రస్థాయిలో మండిపడింది. బీజేపీ నాయకుడైన కటీల్‌కు తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నాయని.. అతని మాటలు వింటుంటే.. అది తీవ్రమైన మానసిక సమస్యగా మారినట్లు తెలివి తక్కువ జబ్బు అతని పార్టీ మొత్తానికి వ్యాపిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. అలాగే బీజేపీ ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే, పార్టీ కమ్యూనికేషన్స్ విభాగం అధినేత ప్రియాంక్ ఖర్గే ట్విట్టర్‌లో రాశారు.
Next Story






