- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలోని JNUలో హై టెన్షన్...51 మంది అరెస్ట్
by velandi.Saikiran |
JNU వద్ద హై టెన్షన్. యూజీసీ నిబంధనల కోసం చేపట్టిన లాంగ్ మార్చ్ లో పోలీసులు, విద్యార్థుల మధ్య తీవ్ర గర్షణ చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి ఢిల్లీలోని JNU వద్ద హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. యూజీసీ నిబంధనల కోసం చేపట్టిన లాంగ్ మార్చ్ లో పోలీసులు, విద్యార్థుల మధ్య తీవ్ర గర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనలో ఏకంగా 25 మంది పోలీసులకు గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది.
దీంతో జెఎన్ యూఎస్ యూ ప్రెసిడెంట్ అదితి మిశ్రా తో పాటు 51 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. తమ వారిని విడుదల చేసే వరకు పోరాటం ఆగేది లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాంపస్ హై టెన్షన్ నెలపొంది. ఇక ఈ సంఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






