హిందూ ధర్మ రక్షణ కర్తలా సుప్రీం.!

by Yella Dhawani Reddy |   (  Updated:2026-04-03 12:28:30  IST  )

ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారు క్రిస్టియానిటీలోకి మారితే ఎస్సీ హోదా అనేది రద్దు అవుతుందని సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై ప్రొఫెసర్ గొల్ల రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హిందూ ధర్మ రక్షణ కర్తలా సుప్రీం.!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రొఫెసర్ గొల్ల రమేష్ గారు, ఎస్సీ (SC) కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దవుతుందనే సుప్రీంకోర్టు తీర్పుపై తన విశ్లేషణను అందించారు. 1950 నాటి రాజ్యాంగ షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ ప్రకారం, కేవలం హిందూ మతంలో ఉన్నవారు మాత్రమే ఎస్సీలుగా పరిగణించబడతారు. తర్వాతి కాలంలో 1956లో సిక్కులకు, 1990లో బౌద్ధులకు ఈ హోదాను విస్తరించారని వివరించారు.

Next Story