- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీవీసీగా ప్రవీణ్ శ్రీవాస్తవ ప్రమాణ స్వీకారం.. పాల్గొన్న ప్రధాని మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ.. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ.. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవను నూతన సీవీసీగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. కాగా ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటులు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ కూడా పాల్గోన్నారు. కాగా గత సంవత్సరం డిసెంబర్ నుంచి తాత్కాలిక సీవీసీ గా పనిచేస్తున్న శ్రీవాస్తవ నేటితో పూర్తిస్థాయి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా భాద్యతలు నిర్వహించనున్నారు.
Next Story






