- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతి వేడుకల్లో పంచెకట్టులో ప్రధాని మోడీ.. (ఫొటోలు వైరల్)
by Kema Shiva Kumar |
ఢిల్లీ వేదికగా జరిగిన సంకాంత్రి వేడుకల్లో ప్రధని మోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ వేదికగా జరిగిన సంకాంత్రి వేడుకల్లో ప్రధని మోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇవాళ ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ నివాసంలో జరిగిన వేడుకలకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ప్రధానితో పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే, ప్రధాని సాంప్రదాయ పద్ధతిలో పంచెకట్టుతో అందరినీ అలరించారు. ఆ తరువాత కుండలో పాయసం వండారు. అనంతరం గోమాతకు పూజలు చేశారు. ప్రస్తుతం మోడీ పంచెకట్టు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Next Story






