- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉదయనిధిని చెప్పుతో కొడితే 10 లక్షల రివార్డ్!
సనాతన ధర్మాన్ని నిర్ములించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: సనాతన ధర్మాన్ని నిర్ములించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనపై హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఉదయనిధి స్టాలిన్ తల నరికితే పది కోట్లు ఇస్తామని అయోధ్యకు చెందిన స్వామీజీ ప్రకటన మరువక ముందే తాజా మరో ప్రకటన వచ్చింది. తాజాగా జన జాగరణ సమితి పేరుతో విజయవాడలో ఉదయనిధి పోస్టర్ల కలకలం రేపింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని బలుపెక్కి మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ ను చెప్పుతో కొట్టిన వారికి పది లక్షల బహుమతి ఇవ్వబడును అని జన జాగరణ సమితి పేరుతో పోస్టర్లు ఇవాళ విజయవాడలో ఫ్లెక్సీలు వెలిశాయి.
Read More: ఎలాంటి కేసులనైనా ఎదుర్కుంటా.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
Next Story






