- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు గుడ్‌న్యూస్.. వారంరోజుల్లోగా పీఎం కిసాన్ 21వ నిధులు విడుదల
by Naga Rani Yarlagadda |
దేశంలో రైతన్నలకు పంట పెట్టుబడి సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను అందిస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రైతన్నలకు పంట పెట్టుబడి సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను అందిస్తోంది. ఈ పథకం 21వ విడత నిధులను ఈనెల 19వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
2019 ఫిబ్రవరి 24న ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగా.. 11 కోట్ల మందికి పైగా రైతు కుటుంబాలు ఈ లబ్ధిని పొందుతున్నాయి. 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమచేసింది కేంద్రం. PM-KISAN పోర్టల్ లో వ్యవసాయ భూమి వివరాలు నమోదై, రైతు బ్యాంక్ అకౌంట్ ఆధార్ తో లింకై ఉంటే ఈ ప్రయోజనం పొందవచ్చు.
Next Story






