- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ ఉన్నతస్థాయి భేటీ
by Naga Rani Yarlagadda |
భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం మరింత ముదురుతోన్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన నివాసంలో త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం మరింత ముదురుతోన్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన నివాసంలో త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. భారత్ - పాకిస్థాన్ ల మధ్య నెలకొన్ని తాజా పరిణామాలు, సరిహద్దుల్లో పరిస్థితులపై చర్చిస్తున్నారు.
Next Story






