- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశ మహిళలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు చెప్పారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు చెప్పారు. భారత ప్రగతి యాత్రలో మహిళల పాత్రపై ట్విట్టర్ వేదికగా ప్రధాని ప్రశంసలు కురిపించారు. మహిళా సాధికారత కోసం చేస్తున్న కృషిని ఎప్పటికీ ఇలాగే కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దేశ నారీ శక్తి సాధించిన విజయాలకు.. నీరాజనాలు పడుతున్నట్లు ట్వీట్ చేశారు. అంతేగాకుండా.. ‘నారీ శక్తి ఫర్ న్యూ ఇండియా’ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్వీట్‌కు జతచేశారు.
Next Story






