- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Kisan Scheme : నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల
by Muthe.Rajitha |
రైతులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్ : రైతులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందజేయనున్న పీఎం కిసాన్ నిధులు(PM Kisan Funds) నేడు విడుదల కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) నేడు ఆ నిధులను విడుదల చేయనున్నారు. బీహార్లో(Bihar)ని భాగల్పూర్ లో జరుగనున్న ఒ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఆ కార్యక్రమంలోనే 19వ విడత రైతులకు రూ.22 వేల కోట్ల పీఎం కిసాన్ నిధుల విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద రూ.2 వేలు చొప్పున 3 దఫాలుగా రూ.6 వేలు ఒక్కో రైతుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తోంది. 2019లో ప్రారంభం అయిన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 18 విడతల్లో రూ.3.46 లక్షల కోట్లు రైతుల అకౌంట్లలో కేంద్రం జమ చేసింది.
Next Story






