- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OLA: రన్నింగ్‌లో ఉండగా ఎలక్ట్రిక్ స్కూటీలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
రన్నింగ్ లో ఓలా సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటీలో మంటలు చెలరేగిన ఘటన చెన్నైలో జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్: రన్నింగ్ లో ఓలా సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటీలో మంటలు చెలరేగిన ఘటన చెన్నైలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోయంబత్తూర్ లో ఓ వ్యక్తి తన ఓలా స్కూటీపై ప్రయాణిస్తున్నాడు. స్కూటీలో అకస్మాత్తుగా మంటలు రావడం గమణించిన ఆ వ్యక్తి స్కూటీని రోడ్డుపైనే నిలిపివేసి, పక్కకు పరుగులు తీశాడు. అంతలోనే మంటలు స్కూటీలో మొత్తంగా వ్యాపించడం ప్రారంభించాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రయాణికుడు అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పినట్టు అయ్యింది.
Next Story






