- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ అధికారులపై చేయి చేసుకున్న లీడర్లు అరెస్ట్
మున్సిపల్ అధికారులపై చేయి చేసుకున్న రాజకీయ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.... NCP Leaders arrested

X
దిశ, వెబ్ డెస్క్: మున్సిపల్ అధికారులపై చేయి చేసుకున్న రాజకీయ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... మహారాష్ట్రలోని థానే అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ మహేశ్ అహేర్ పై ఎన్సీపీ నేతలు జితేందర్ ఔహద్, అతని అనుచరులు అబిజిత్ పవార్, హేమంత్, విక్రమ్ కమ్ కార్, విశ్వంత్ గైక్వాడ్ దాడి చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు.
Next Story






