తల్లి, కూతురి ఎఫైర్.. తండ్రికి తెలిసిందని.. దారుణ హత్య..

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-07 16:27:53  IST  )

యూపీ మీరట్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్య మరొకరితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకోవడం.. కూతురు ప్రియుడితో తిరగడం.. వారించాడు భర్త. దీంతో మదర్, డాటర్‌ కలిసి ఫాదర్‌ను మర్డర్ చేశారు

తల్లి, కూతురి ఎఫైర్.. తండ్రికి తెలిసిందని.. దారుణ హత్య..
X

దిశ, వెబ్ డెస్క్: యూపీ మీరట్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్య మరొకరితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకోవడం.. కూతురు ప్రియుడితో తిరగడం.. వారించాడు భర్త. దీంతో మదర్, డాటర్‌ కలిసి ఫాదర్‌ను మర్డర్ చేశారు. సుభాష్ అనే వ్యక్తికి భార్య కవితకు గుల్జర్ అనే వ్యక్తితో, కూతురు సోనమ్‌కు విపిన్‌తో సంబంధం ఉన్నట్లు తెలియడంతో.. ఇలాంటి రిలేషన్ షిప్స్ వద్దని వారించాడు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయాన్ని వ్యతిరేకించిన తల్లీకూతుళ్లు.. ప్రియుళ్లతో కలిసి ఆయనను లేపేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకు విపిన్ ఫ్రెండ్ శివమ్ హెల్ప్ తీసుకున్నారు. అందరూ కలిసి హఠాత్తుగా దాడి చేసి హతమార్చారు. కాగా ప్రస్తుతం ఐదుగురు పోలీసుల అదుపులో ఉన్నారు.

Next Story