- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > బెంగళూరులో దారుణం.. కాలేజీ విద్యార్థిని పెదవులపై బలవంతంగా ముద్దుపెట్టి, కొరికిన నీచుడు
బెంగళూరులో దారుణం.. కాలేజీ విద్యార్థిని పెదవులపై బలవంతంగా ముద్దుపెట్టి, కొరికిన నీచుడు
బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. 18ఏళ్ల కాలేజీ విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేశాడు నిందితుడు మొహమ్మద్ మారూఫ్ షెరీఫ్. బిజీ మార్కెట్‌లో పెదవులపై బలవంతంగా ముద్దుపెట్టి.. కొరికాడని.. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించిన వదల్లేదని తెలుస్తోంది

X
దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. 18ఏళ్ల కాలేజీ విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేశాడు నిందితుడు మొహమ్మద్ మారూఫ్ షెరీఫ్. బిజీ మార్కెట్‌లో పెదవులపై బలవంతంగా ముద్దుపెట్టి.. కొరికాడని.. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించిన వదల్లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నేషనల్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇలాంటి నీచమైన చర్యకు తగిన శిక్ష పడాలి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఈ ఘటన అమ్మాయిల రక్షణపై ఆందోళనను హైలెట్ చేస్తుంది. బాధితురాలు, తల్లిదండ్రుల మానసిక ఆరోగ్యం.. సమాజాన్ని ఫేస్ చేయబోయే అంశాలపై చర్చకు దారితీసింది.
Next Story






