- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
by Malleboina Mahesh |
భారత ప్రధాని నరేంద్ర మేడీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి స్వాగతం పలికారు. ఆమె గురువారం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మేడీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి స్వాగతం పలికారు. ఆమె గురువారం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. కాగా ఐదేళ్లలో భారత్‌లో పర్యటించిన ఇటలీ ప్రధానిగా మెలోని నిలిచింది. ఈ పర్యటన భారత్, ఇటలీల మధ్య చిరకాల బంధాన్ని మరింత పటిష్టం చేస్తుందని అలాగే మరింత బలపడుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. కాగా రైసినా డైలాగ్ ఎనిమిదో ఎడిషన్‌కు మెలోని హాజరవుతారు.
Next Story






