ఆరవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన PM Modi..

by Mahesh |
ఆరవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన PM Modi..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రంలోని నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి ఆరవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపీ ప్రారంభించారు. ఇది మహారాష్ట్రలోని నాగ్‌పూర్ -ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ మధ్య నడుస్తుంది. ఈ ప్రారంభోత్సవంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా పాల్గొన్నారు. అలాగే నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ -అజ్నీ రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధికి కూడా ప్రధాని మోడీశంకుస్థాపన చేయనున్నారు.

Read More....

భారత ఫిల్మ్ ఫెస్టివల్‌కి జుట్టు, తాళం పంపిన ఇరాన్ ఫిల్మ్ మేకర్

Next Story