- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్లోబల్ లీడర్ల జాబితాలో Narendra Modi మళ్లీ అగ్రస్థానం
భారత ప్రధాని మోడీ గ్లోబల్ లీడర్ ల జాబితాలో మరో సారి అగ్ర స్థానంలో నిలిచారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని మోడీ గ్లోబల్ లీడర్ ల జాబితాలో మరో సారి అగ్ర స్థానంలో నిలిచారు. 77 శాతం ఆమోదంతో ప్రధాని మోడీ గ్లోబల్ లీడర్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచినట్లు తెలుస్తుంది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ 56%, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (41%) వరుసగా రెండు , మూడో స్థానంలో ఉన్నారు. కాగా ఈ జాబితాను బీజేపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పంచుకుంది. కాగా ఈ జాబితాలో.. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 38 శాతం మరియు కొత్తగా నియమితులైన UK PM రిషి సునక్ 36% ఉన్నారు. 23% ఆమోదం రేటింగ్‌తో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆరో స్థానంలో ఉన్నారు.
Next Story






