- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > హాస్పిటల్‌లో దారుణం.. దళిత బాలికపై రేప్.. ఒప్పుకోకపోతే పాయిజన్ ఇంజెక్ట్ చేస్తానని డాక్టర్ బలత్కారం..
హాస్పిటల్‌లో దారుణం.. దళిత బాలికపై రేప్.. ఒప్పుకోకపోతే పాయిజన్ ఇంజెక్ట్ చేస్తానని డాక్టర్ బలత్కారం..
by Sujitha Rachapalli |
ఉత్తరప్రదేశ్ బరేలీలోని యూనివర్స్ హాస్పిటల్‌లో దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం వెళ్లిన మైనర్ బాలికను డాక్టర్ మొహమ్మద్ నయీమ్ లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. రేప్ అంటెప్ట్ చేయగా..

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బరేలీలోని యూనివర్స్ హాస్పిటల్‌లో దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం వెళ్లిన మైనర్ బాలికను డాక్టర్ మొహమ్మద్ నయీమ్ లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. రేప్ అంటెప్ట్ చేయగా.. వ్యతిరేకిస్తే పాయిజన్ ఇంజెక్ట్ చేస్తానని బెదిరించినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం తనను చంపేస్తున్నామని బెదిరిస్తున్నారని మీడియా ముందుకు వచ్చింది బాధితురాలు. ఇక మైనర్ బాలిక దళిత కుటుంబానికి చెందినది కాగా... ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో లిఖిత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయబడింది. బాధితురాలి వైద్య పరీక్ష నిర్వహించబడుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.
Next Story






