- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిగ్-21 యుద్ధ విమానం కూలి ఇద్దరు పౌరులు మృతి (వీడియో)
హనుమాన్‌గఢ్ సమీపంలో మిగ్-21 యుద్ధ విమానం కూలి ఇద్దరు పౌరులు మృతి చెందిన ఈ సంఘటన సోమవారం రాజస్థాన్ లోని హనుమానఢ్ సమీపంలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హనుమాన్‌గఢ్ సమీపంలో మిగ్-21 యుద్ధ విమానం కూలి ఇద్దరు పౌరులు మృతి చెందిన ఈ సంఘటన సోమవారం రాజస్థాన్ లోని హనుమానఘఢ్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యుద్ధ విమానం ఇంటిపై హటాత్తుగా కూలిపోవడంతో ఇద్దరు పౌర మహిళలు మరణించగా, ఒక వ్యక్తి గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సూరత్ గఢ్ నుంచి బయలుదేరిన మిగ్-21 యుద్ద విమానం సాంకేతిక లోపంతో కూలిపోయింది. కాగా ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయట పడినట్లు తెలుస్తుంది.
Next Story






