- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టులో హైడ్రామా.. పోలీసులను చితకబాదిన లాయర్లు.. వీడియో వైరల్
by Sujitha Rachapalli |
మీరట్ కోర్టులో హైడ్రామా చోటు చేసుకుంది. ఓ నేరస్తుడిని పట్టుకునేందుకు హర్యానా పోలీసులు సివిల్ డ్రెస్‌లో కోర్టుకు చేరుకున్నారు. క్రిమినల్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ దాడిని అనుమానాస్పదంగా భావించిన

X
దిశ, వెబ్ డెస్క్ : మీరట్ కోర్టులో హైడ్రామా చోటు చేసుకుంది. ఓ నేరస్తుడిని పట్టుకునేందుకు హర్యానా పోలీసులు సివిల్ డ్రెస్‌లో కోర్టుకు చేరుకున్నారు. క్రిమినల్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ దాడిని అనుమానాస్పదంగా భావించిన లాయర్లు.. సాదా దుస్తుల్లో ఉన్న పోలీసులను చుట్టుముట్టారు. యూనిఫామ్ లేకపోవడం, సరైన ఐడెంటిటీ కార్డ్స్ చూపించకపోవడంతో చితకబాదారు. కోర్టు నుంచి బయటకు తరిమారు. దీంతో హర్యానా పోలీసులు.. స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇదేదో సినిమా స్క్రిప్ట్ మాదిరిగా ఉందే అని కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






