- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కశ్మీర్‌లోని సోనామార్గ్‌లో భారీ హిమపాతం
by S Gopi |
సోనామార్గ్‌లోని జోజిలా టన్నెల్ నిర్మాణం వద్ద గల వర్క్‌షాప్‌కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, నేషనల్ బ్యూరో: శ్రీనగర్-లేహ్ హైవోలోని సోనామార్గ్ ప్రాంతంలో గురువారం భారీ హిమపాతం సంభవించినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. సోనామార్గ్‌లోని జోజిలా టన్నెల్ నిర్మాణం వద్ద గల వర్క్‌షాప్‌కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతానికైతే ఎటువంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఈ నెల ప్రారంభంలోనే భారీ హిమపాతం కారణంగా కశ్మీర్ లోయలోని ఎత్తైన ప్రాంతాలకు అధికారులు హిమపాతం హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 24 గంటల పాటు హిమపాతం సంభవించే ప్రాంతాలవైపు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు.
Next Story






