- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > Cyrus Mistry మరణంపై పూర్తిస్థాయి విచారణ.. ఆదేశాలిచ్చిన డిప్యూటీ సీఎం Devendra Fadnavis
Cyrus Mistry మరణంపై పూర్తిస్థాయి విచారణ.. ఆదేశాలిచ్చిన డిప్యూటీ సీఎం Devendra Fadnavis
దిశ, వెబ్‌డెస్క్: బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై..

X
దిశ, వెబ్‌డెస్క్: బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని రాష్ట్ర పోలీసు శాఖకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఆదేశాలు జారీ చేశారు. మిస్త్రి మరణ వార్త చాలా బాధాకరమని, ఈ ప్రమాదం అసలు ఊహించనిదని ఆయన సంతాపం వ్యక్తం చేశారు. 'టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మరణం చాలా బాధాకరం. ఆయన కుటుంబీకులకు, స్నేహితులకు నా హృదయపూర్వక సంతాపం. డీజీపీతో ఈ ఘటనపై మాట్లాడాను, పూర్తి స్థాయి విచారణ చేయాలని ఆదేశాలిచ్చాను' అని ఫడ్నవీస్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Next Story






