- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > ర్యాగింగ్ కేసును ఛేదించేందుకు విద్యార్థినిగా వెళ్లిన లేడీ పోలీస్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
ర్యాగింగ్ కేసును ఛేదించేందుకు విద్యార్థినిగా వెళ్లిన లేడీ పోలీస్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
కాళేజిలో విద్యార్థినులకు ర్యాగింగ్ ఎక్కువ కావడంతో 24 ఏళ్ల మహిళా పోలీసు.. ఆ కేసును ఛేదించేందుకు కీలక స్టూడెంట్ గా వెళ్ళింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కాళేజిలో విద్యార్థినులకు ర్యాగింగ్ ఎక్కువ కావడంతో 24 ఏళ్ల మహిళా పోలీసు.. ఆ కేసును ఛేదించేందుకు కీలక స్టూడెంట్ గా వెళ్ళింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 24 ఏళ్ల పోలీసు మహిళ ర్యాగింగ్ కేసులో నిందితులను పట్టుకోవడానికి మెడికల్ కాలేజీలో విద్యార్థినిగా రహస్యంగా వెళ్లింది. షాలినీ చౌహాన్ ఒక కామర్స్ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ నర్సుగా మారింది. ఈ సంవత్సరం జూలైలో మొదటి సంవత్సరం MBBS విద్యార్థుల బృందాన్ని ర్యాగింగ్ చేసినందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మంది సీనియర్లను గుర్తించడంలో ఆమె సహాయ పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Read More...
హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ. 9 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
Next Story






