పార్లమెంట్‌లోని ప్రధాని ఆఫీసులో కీలక సమావేశం

by Naga Rani Yarlagadda |

పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది.

పార్లమెంట్‌లోని ప్రధాని ఆఫీసులో కీలక సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా (Amit Shah), రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh), నడ్డా, నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman), శివరాజ్ సింగ్ చౌహాన్, కిరణ్ రిజిజులు హాజరయ్యారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవ్వగా.. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వచ్చేవారం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై పార్లమెంట్‌లో చర్చ జరగనుండగా.. దానిపై కూడా ఈ సమావేశంలో ప్రధాని, మంత్రులు చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు.

Next Story