- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
35 ఏళ్ల వరకు బీజేపీని ఎవరూ తాకలేరు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
by Gantepaka Srikanth |
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేపీ నడ్డాతో పాటు అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. దేశంలో మరో 25 ఏళ్ల పాటు బీజేపీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. మరో 35 ఏళ్ల పాటు ఎవరూ తాకలేరు అని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా అధికారంలోకి రాగల సత్తా ఇప్పుడు బీజేపీ ఉందని అన్నారు. అంతకుముందు అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు.
Next Story






