- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Arvind Kejriwal : సొంత పార్టీ ఎంపీ అరెస్ట్ పై స్పందించిన కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈ రోజు ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈ రోజు ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ ఎంపీ అరెస్ట్ పై ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "కేవలం తప్పుడు కేసులు పెడుతున్నారు.. విచారణలో ఏది బయటపడదు. ఇది దర్యాప్తు సంస్థల సమయం వృధా.. ప్రజలపై తప్పుడు కేసులు పెట్టి దేశం ముందుకు సాగదు. అని చెప్పుకొచ్చారు.
Next Story






