- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kangana Ranaut : ఎయిర్‌పోర్టులో నా చెంపపై కొట్టారు
బాలీవుడ్ క్వీన్, పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కంగనా రనౌత్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. గురువారం ఢిల్లీకి వెళుతుండగా చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్‌ఎఫ్(CISF) సెక్యూరిటీ అధికారి తనను చెంపదెబ్బ కొట్టారని ఆరోపించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ క్వీన్, పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కంగనా రనౌత్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. గురువారం ఢిల్లీకి వెళుతుండగా చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్‌ఎఫ్(CISF) సెక్యూరిటీ అధికారి తనను చెంపదెబ్బ కొట్టారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే అక్కడి పోలీసులు, అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కాగా, దాడికి సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్ బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమెకు ఏకంగా 74 వేలకుపైగా మెజార్టీ దక్కడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌ను ఓడించింది.
- Tags
- kangana ranaut
Next Story






