- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియన్ రైల్వేలో 2.74 లక్షల ఉద్యోగాలు
ఇండియన్ రైల్వేలో ఇప్పటివరకు దాదాపు 2.74 లక్షల గ్రూప్ సి ఉద్యోగ ఖాళీలున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ రైల్వేలో ఇప్పటివరకు దాదాపు 2.74 లక్షల గ్రూప్ సి ఉద్యోగ ఖాళీలున్నాయి. వీటిలో సెక్యూరిటీతో ముడిపడిన ఉద్యోగాలు 1.77 లక్షల వరకు ఉన్నాయి. మధ్య ప్రదేశ్‌కు చెందిన సమాచార హక్కు చట్టం ఉద్యమకర్త చంద్రశేఖర్ గౌర్ చేసిన దరఖాస్తుపై రైల్వే ఈ వివరాలు వెల్లడించింది. గతేడాది డిసెంబరులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటుకు సమాధానమిస్తూ రైల్వేలో నాన్ గెజిటెడ్ పోస్టులు 3.12 లక్షల మేర ఖాళీలు ఉన్నాయని చెప్పారు. నియామకాలు, పదోన్నతుల ద్వారా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ నాటికి 1.52 లక్షల ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.
- Tags
- Career
Next Story






