- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి రాజీనామా
by Malleboina Mahesh |
ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి తన ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి తన ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఆయన ఇన్ఫోసిస్‌లో ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్/లైఫ్ సైన్సెస్ వ్యాపారాలకు బాధ్యత వహించారు. జోషి ఈరోజు నుండి సెలవులో ఉంటారని, కంపెనీతో అతని చివరి తేదీ జూన్ 9, 2023న అని కంపెనీ ప్రకటించింది.
కాగా ఆయన గత 22 సంవత్సరాలుగా ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నారు. అలాగే ఎడ్జ్‌వెర్వ్ సిస్టమ్స్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. కాగ్నిజెంట్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రవి కుమార్ ఎస్ కంపెనీని విడిచిపెట్టిన తర్వాత ఇన్ఫోసిస్‌కి ఇటీవలి కాలంలో ఇది రెండో అతిపెద్ద నిష్క్రమణగా నివేదికలు తెలుపుతున్నాయి.
Next Story






