- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొట్టమొదటి సారి లక్ష కోట్లు దాటిన భారతదేశ రక్షణ ఉత్పత్తి
భారతదేశంలో మొట్టమొదటి సారిగా భారత దేశ రక్షణ ఉత్పత్తి లక్ష కోట్లు దాటింది. ఆర్థిక సంవత్సరం 2023 లో 1 లక్ష కోట్ల ఉత్పత్తి జరిగినట్లు.. రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో మొట్టమొదటి సారిగా భారత దేశ రక్షణ ఉత్పత్తి లక్ష కోట్లు దాటింది. ఆర్థిక సంవత్సరం 2023 లో 1 లక్ష కోట్ల ఉత్పత్తి జరిగినట్లు.. రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. దీంతో ప్రస్తుతం దీని విలువ.. రూ. 1,06,800 కోట్లుగా ఉంది. మిగిలిన ప్రైవేట్ రక్షణ పరిశ్రమల నుండి డేటాను స్వీకరించిన తర్వాత ఇది మరింత పెరుగుతుంది" అని పేర్కొంది. కాగా 2022 ఆర్థిక సంవత్సరంలో ఇది.. ₹95,000 కోట్ల నుంచి 12% పెరిగింది.
Next Story






