- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > బరితెగించిన ఇన్‌ఫ్లుయెన్సర్.. చీర విప్పుకుని తిరుగుతూ.. అసభ్యకర చేష్టలతో.. వీడియోలు
బరితెగించిన ఇన్‌ఫ్లుయెన్సర్.. చీర విప్పుకుని తిరుగుతూ.. అసభ్యకర చేష్టలతో.. వీడియోలు
ఓ ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రస్తుతం వైరల్ అయిపోయింది. ఏదో మంచి పని చేసి అనుకునేరు.. కాదు కాదు.. ఇంటర్నేషనల్ లెవల్‌లో ఇండియా కల్చరల్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించింది ట్రెండ్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు షేర్ చేసి విమర్శలు ఎదుర్కొంటోంది

X
దిశ, వెబ్ డెస్క్: ఓ ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రస్తుతం వైరల్ అయిపోయింది. ఏదో మంచి పని చేసి అనుకునేరు.. కాదు కాదు.. ఇంటర్నేషనల్ లెవల్‌లో ఇండియా కల్చరల్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించింది ట్రెండ్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు షేర్ చేసి విమర్శలు ఎదుర్కొంటోంది. లండన్ వీధుల్లో తిరుగుతున్న భామ.. చీర విప్పుకుని తిరుగుతుంది. లోపల ఉన్న ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా చాలా జాగ్రత్తగా వీడియోలు తీసుకుంది. దీంతో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు.. చీర వేసుకున్నవా లేక బికినీలో హాట్ షో చేస్తున్నవా అని తిట్టిపోస్తున్నారు. ఈ రోజుల్లో ఫెమినిజమ్ పేరుతో యువతులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని.. ఇంకొన్నాళ్లు పోతే డ్రెస్ కూడా వేసుకోమని అంటారేమోనని కామెంట్స్ పెడుతున్నారు.
Next Story






