- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్‌కు చైనా మద్దతు ఉండద్దు.. ఇండియన్ ఆర్మీ మాజీ కమాండర్ కామెంట్స్
by Ajay Maddhiboyina |
పాకిస్థాన్ కు చైనా మద్దతు ఉండదని ఇండియన్ ఆర్మీ విశ్రాంత కమాండర్ రాణా ప్రతాప్ కలిత అన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ కు చైనా మద్దతు ఉండదని ఇండియన్ ఆర్మీ విశ్రాంత కమాండర్ రాణా ప్రతాప్ కలిత అన్నారు. గల్వాన్ లోయ ఘటన తరవాత భారత్ చైనా మధ్య ఇప్పుడిప్పుడే దౌత్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని చెప్పారు. అమెరికాతో టారిఫ్ వార్ ముదిరితే చైనాకు భారత్ మంచి ప్రత్యామ్నాయం అవుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే పాకిస్థాన్ కోసం చైనా రిస్క్ తీసుకోదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగితే చైనా పాకిస్థాన్‌కే మద్దతు తెలుపుతుందని వార్తలు వస్తున్నాయి. చైనా పాక్ మిత్ర దేశాలు కావడం, భారత్ తోనూ చైనాకు బార్డర్ సమస్య ఉండటంతో సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు పాక్ వైపే నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Next Story






