- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా షాక్ ఇచ్చిన భారత్.. 3.6 బిలియన్ డాలర్ల ఒప్పందం నిలిపివేత
by Malleboina Mahesh |
భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్: భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) విధిస్తున్న సుంకాలు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్ నిర్ణయంతో విమాన భాగాల ఖర్చులు 50% పెరిగాయని పేర్కొంటూ.. బోయింగ్ P-8I సముద్ర గస్తీ విమానాలను కొనుగోలు చేయడానికి $3.6 బిలియన్ల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసినట్లు తెలుస్తుంది. కాగా ఆరు P-81 జెట్‌ల కోసం 2021లో అసలు ఒప్పందం $2.42 బిలియన్ డాలర్లకు జరిగింది. అయితే తర్వాత సవరించిన ఖర్చు $3.6 బిలియన్లకు చేరుకుంది. ప్రపంచ ఉద్రిక్తతల మధ్య భారతదేశ రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. నిర్వహిస్తోంది. ఎయిర్ ఇండియా US లో 787 డ్రీమ్‌లైనర్ రెట్రోఫిట్‌లతో కొనసాగుతోంది.
Next Story






